ఆయుధం న్యూస్ వరంగల్: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, వరంగల్ జిల్లా శాఖ మేనేజింగ్ కమిటీ సభ్యుడిగా పోటీ చేస్తున్న ముల్క ప్రసాద్ గారు గురువారం వరంగల్ జిల్లా పరిషత్ కార్యాలయంలోని జడ్పీ హాల్‌లో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.