హనుమకొండలో మల్టీ లెవెల్ కారు పార్కింగ్ ఏర్పాటపై సమీక్ష

ఆయుధం న్యూస్ హ‌న్మ‌కొండ‌ హనుమకొండ నగరంలో ట్రాఫిక్, పార్కింగ్ సమస్యల పరిష్కారానికి సంబంధించి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సమీక్షా సమావేశాన్ని శనివారం నిర్వహించారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకన్న, సిటీ ప్లానర్ రవీంద్ర రెడేకర్ లతో ఎమ్మెల్యే మల్టీ లెవెల్ కారు పార్కింగ్ ఏర్పాటుకు సంబంధించిన వివిధ అంశాలపై సమీక్షించారు. హనుమకొండలోని అశోక జంక్షన్ సమీపంలోని ఉన్న మున్సిపల్ స్థలంలో...