మహిళలను, అమ్మాయి లను వేదించే పోకిరిలకు,ఆకాతాయిల‌కు\ కఠినమైన శిక్షలు

ఆయుధం న్యూస్ వ‌రంగ‌ల్ నేరాలు, అఘాయిత్యాలు పెరుగుతున్న నేటి కాలంలో నేరాల అదుపులో అందరు భాగస్వామ్యం కావాలని తమవంతు బాధ్యతలను నిర్వర్తించాలని, జాగ్రత్తతో మెలగడం వల్ల మహిళల మీద జరిగే నేరాలను పూర్తిస్థాయిలో అదుపు చేయవచ్చని వరంగల్ క్రైమ్ ఏసీపీ సదయ్య అన్నారు. వరంగల్ లోని చంద్రకాంతయ్య ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో మంగళవారం షీ టీమ్ గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మాయిలు ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్, స్నాప్ చాట్, టెలిగ్రామ్ లాంటి సోషల్...