పరకాల ఇందిరా మహిళా డెయిరీ ప్లాంట్ లే అవుట్,నిర్మాణ డిజైన్లను త్వరగా సిద్ధం చేయాలి
ఆయుధం న్యూస్ హన్మకొండ హనుమకొండ జిల్లా దామెర మండల కేంద్రంలో ఏర్పాటు చేస్తున్న పరకాల ఇందిరా మహిళా డెయిరీ ప్లాంట్ లే అవుట్, నిర్మాణ డిజైన్లను త్వరగా సిద్ధం చేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అధికారులను ఆదేశించారు. మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో దామెర మండల కేంద్రంలో ఏర్పాటు చేస్తున్న పరకాల ఇందిరా మహిళా డెయిరీ లేఅవుట్, డిజైన్ పై హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయితో...