విజయ తెలంగాణ వరంగల్ డెయిరీ అభివృద్ధికి రూ.1.85 కోట్ల నిధులు మంజూరు

ఆయుధం న్యూస్ హనుమకొండ: వరంగల్ పాల పరిధిలోని విజయ తెలంగాణ డెయిరీ అభివృద్ధి, మరమ్మతులు మౌలిక వసతుల మెరుగుదల కోసం తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య. మేనేజింగ్ డైరెక్టర్ కె.చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేర‌కు హనుమకొండ జిల్లా కలెక్టర్ చహత్ బజ్పాయ్ 1.85 కోట్ల రూపాయాల నిధుల మంజూరూ కు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. మొదటి విడతగా రూ.89.50 లక్షలు నిధులు మంజూరు చేయుటకు ఉత్తర్వులు ఇచ్చారు.విజయ తెలంగాణ డెయిరీని ఆధునీకరించి, మౌలిక వసతులను బలోపేతం చేయడంతో పాటు, పాడి రైతులకు...