నెలాఖరులోగా పెండింగ్ లో ఉన్న భూభారతి దరఖాస్తులను పరిష్కరించాలి
ఆయుధం న్యూస్ హన్మకొం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో భూభారతి దరఖాస్తుల పరిష్కార చర్యలు, భూ రీసర్వే అంశాలపై జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి తో కలిసి ఆర్డీవోలు, తహసీల్దార్లు, భూములు కొలతలు శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశంనిర్వహించారు.మండలాల వారీగా పెండింగ్ లో ఉన్న భూభారతి దరఖాస్తులను ఈ నెలాఖరులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి తహశీల్దార్లను ఆదేశించారు.సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో మండలాల వారీగా భూభారతి దరఖాస్తుల పరిష్కార చర్యలు, భూ...