హన్మకొండ జిల్లా రవాణా శాఖ కార్యాలయ శాశ్వత భవనానికి స్థల పరిశీలన
ఆయుధం న్యూస్ హన్మకొం హనుమకొండ జిల్లా రవాణా శాఖ కార్యాలయ శాశ్వత భవనానికి జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి సోమవారం స్థల పరిశీలన చేశారు. రవాణా, విద్యుత్, ఎస్సారెస్పీ శాఖల అధికారులతో కలిసి చింతగట్టు క్యాంపులో ఎస్సారెస్పీ భూములను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ప్రస్తుతం అక్కడ కొనసాగుతున్న రవాణా శాఖ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. చింతగట్టు క్యాంపులో విద్యుత్ సబ్ స్టేషన్ పక్కన ఉన్న ఎస్సారెస్పీ భూములను జిల్లా కలెక్టర్ పరిశీలించి జిల్లా రవాణా శాఖ కార్యాలయం శాశ్వత భవనం ఏర్పాటుకు...