చంద్ర‌ఘంటా అలంకారణలో ప‌ద్మ‌క్షిదేవి

చంద్ర‌ఘంటా అలంకారణలో ప‌ద్మ‌క్షిదేవి ఆయుధం న్యూస్ హ‌న్మ‌కొండ‌ హ‌న్మ‌కొండ‌లో ప్ర‌సిద్దిగాంచిన కాక‌తీయులుఆరాధించిన హ‌నుమ‌ద్గిరిపై ప‌ద్మ‌క్షి దేవి శ‌ర‌న్న‌వ‌రాత్రుల ఉత్స‌వాలు అంగ‌రంగ వైభంగా జ‌రుగుతున్నాయి మంగ‌ళ‌వారంనాడు ప‌ద్మ‌క్షి అమ్మ వారికి చంద్ర‌ఘంటా అలంకారణ‌లో భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిచ్చారు. భ‌క్తులు అధిక సంఖ్య‌లో వ‌చ్చి ద‌ర్శించుకున్నారు.