బతుకమ్మ, దసరా వేడుకలకు సర్వం సిద్ధం చేయాలి

ఆయుధం న్యూస్ హ‌న్మ‌కొండ‌ బతుకమ్మ, దసరా ఉత్సవాలను ప్రశాంతంగా, వైభవంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను వెంటనే పూర్తి చేసి, ఉత్సవ ప్రాంగణాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి. వెంకన్న అధికారులను ఆదేశించారు.శుక్రవారం ఉదయం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హసన్‌పర్తి, /భీమారం, వడ్డేపల్లి, బంధం చెరువు, పద్మాక్షి గుట్ట, పరిసరాలు, వరంగల్‌లోని ఉర్ గుట్ట, ప్రాంతాల్లో రంగలీల మైదానం తదితర ప్రధాన బతుకమ్మ, దసరా ఉత్సవ ప్రాంగణాలను కమిషనర్ క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఆయా...