గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అదనపు భవన నిర్మాణానికి శంకుస్థాపన.

ఆయుధం న్యూస్ హన్మకొండ : గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ భవనం పక్కన గల ఖాళీ స్థలంలో నూతన భవన నిర్మాణానికి గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేముల నాగరాజు, కార్యదర్శి బొల్లారం సదయ్య, కోశాధికారి బొల్ల అమర్ లు శంకుస్థాపన చేశారు. ఉదయం  పురోహితుల వేదమంత్రోఛ్చారణల మద్య పూజా కార్యక్రమం నిర్వహించారు. క్లబ్ ఆదాయం పెంపు లక్ష్యంగా మా కమిటీ నూతన భవన నిర్మాణానికి ఏకగ్రీవంగా తీర్మాణంచిందని, అందులో భాగంగా మంగళవారం రోజు శంకుస్థాపన చేసి పనులు త్వరితగతిన పూర్తయ్యేలా దీవించాలని...