ఆయుష్ శాఖ ఔట్సోర్సింగ్ పద్ధతిలో 12 పోస్టులకు 494 దరఖాస్తులు
ఆయుధం న్యూస్ వరంగల్ ఆయుష్ శాఖ ఔట్సోర్సింగ్ పద్ధతిలో 12 పోస్టులకు నిరుద్యోగ అభ్యర్థులు 494 మంది దరఖాస్తులు చేసుకున్నారని వరంగల్ జిల్లా ఆయుష్ నోడల్ అధికారి డాక్టర్ మైదం రాజు తెలిపారు. నేషనల్ ఆయుష్ మిషన్ లో భాగంగా ఆయుష్ శాఖలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో వివిధ సేవల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించగా ఆయుష్ పీజీ డాక్టర్ కోసం ఒక పోస్టు, నాలుగు ఆయుష్ మెడికల్ ఆఫీసర్ పోస్టులకు డైటీషన్ ఒక పోస్ట్ కు,సైకో సోషల్ కౌన్సిలర్ ఒక పోస్ట్...