ఆత్మకూర్ లో జరుగుతున్న భూ రీ సర్వే తీరును హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ పరిశీలిన
ఆయుధం న్యూస్ హన్మకొండ ఆత్మకూర్ మండలంలో హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ పర్యటించారు. ఆత్మకూర్ గ్రామం లో జరుగుతున్న భూ రీ సర్వే తీరును హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ పరిశీలించారు.అక్కంపేట గ్రామమంతా కలియ తిరిగి గ్రామంలో ప్రతిపాదించిన అభివృద్ధి పనులను,ఇందిరమ్మ ఇళ్లను, గ్రామ పంచాయతీ కార్యాలయం, జడ్పీ సెకండరి పాఠశాలను, పీఎం శ్రీ ప్రాథమిక పాఠశాలను పరిలించారు.జడ్పీ సెకండరి పాఠశాల ను సందర్శించి పదవ తరగతి విద్యార్థులతో ముచ్చటించి వారి కేరిర్ లక్ష్యాలను కలెక్టర్ తెలుసుకున్నారు.