పట్టభద్రుల ఓటరు నమోదుకు సంబంధించి ఫారం-18 దరఖాస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ బల్క్‌గా స్వీకరించరాదు

ఆయుధం న్యూస్ హ‌న్మ‌కొండ‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు జాబితా రూపకల్పనను భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పూర్తి పారదర్శకతతో, పకడ్బందీగా చేపట్టాలని భారత ఎన్నికల సంఘం కార్యదర్శి సుమన్ కుమార్ దాస్ తెలిపారు. బుధవారం న్యూఢిల్లీలోని భారత ఎన్నికల సంఘం కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు జాబితాల రూపకల్పన పురోగతిపై ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లతో సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌ లో హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని ఎన్ఐసీ హాల్ నుండి జిల్లా ఎన్నికల అధికారి,...