తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన వరంగల్ కాంగ్రెస్ వైఫల్యాలపై అదే స్ఫూర్తితో 22నకేటీఆర్ సభ..
ఆయుధం న్యూస్ హన్మకొండ గ్రేటర్ వరంగల్ నగరంలో నవంబర్ 22న ఆదివారం రోజున కేడీసీ గ్రౌండ్ లో నిర్వహించనున్న జన చైతన్య సభ నేపథ్యంలో సభా స్థలిని బీఆర్ఎస్ నేతలు , మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాజీ ఎమ్మెల్యేలు వినయ్ బాస్కర్, ఆరూరి రమేష్, చల్లా ధర్మారెడ్డి, మాజీ చైర్మన్లు,మాజీ కార్పొరేటర్లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ పార్లమెంట్ సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో వరంగల్ నగరానికి ప్రత్యేక...