Friday, April 11, 2025

E-Paper

Homeతెలంగాణవరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో బతుకమ్మ సందడి

వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో బతుకమ్మ సందడి

ఆయుధం న్యూస్ హన్మకొండ
వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించుకున్నారు. బతుకమ్మ నవరాత్రులను పురస్కరించుకొని మహిళా పోలీస్ సిబ్బంది అధికారులు పోలీసుల కుటుంబం సభ్యులు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా కుటుంబ సమేతంగా కలిసి వచ్చి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు

Most Popular