Friday, November 8, 2024

E-Paper

Homeజాతీయంజపాన్‌లో ప్రమాదానికి గురైన పుకుషిమా అణు విద్యుత్ కేంద్రం ఇప్పుడెలా ఉందంటే...

జపాన్‌లో ప్రమాదానికి గురైన పుకుషిమా అణు విద్యుత్ కేంద్రం ఇప్పుడెలా ఉందంటే…

సరిగ్గా 11ఏళ్ల కిందట మార్చి నెలలో ఒక మధ్యాహ్నం జపాన్‌లో చోటు చేసుకున్న తీవ్ర భూకంపం తూర్పు తీరాన్ని కుదిపేసింది.

రిక్టర్ స్కేలు మీద అత్యధికంగా 9.0 తీవ్రతను నమోదు చేసిన ఈ భూకంపం భూమిని అక్షం నుంచి పక్కకు జరిగేలా చేసింది. భూకంపంతో ఎగసిపడ్డ సునామీ హోన్షూ దీవిని ముంచెత్తింది. అక్కడి నగరాలను పూర్తిగా ప్రపంచ పటంలో కనిపించకుండా తుడిచిపెట్టేసింది. ఈ విపత్తులో 18,000 మందికి పైగా ప్రజలు చనిపోయారు.

ఈ భూకంప తీవ్రత వలన ఫుకుషిమా న్యూక్లియర్ పవర్ ప్లాంట్లోకి ఒక భారీ అల రక్షణ వలయాలను చేధించుకుని ప్లాంటులో ఉన్న రియాక్టర్లను ముంచేస్తూ, రానున్న విపత్తుకు సంకేతాన్నిచ్చింది.

Most Popular