ePaper
Sunday, August 9, 2026
ePaper
Homeతెలంగాణవరంగల్రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుక‌లు

రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుక‌లు

📰 Generate e-Paper Clip

ఆయుధం న్యూస్ గీసుకొండ‌
ఏఐసీసీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్బంగా గీసుగొండ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దాడి శివ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పండ్లు పంపిణి చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పరకాల నియోజికవర్గ అధికార ప్రతినిధి చాడ కొముర రెడ్డి సమన్వయ కమిటీ సభ్యులు పత్తిపాక రవీందర్, దూల వెంకటేశ్వర్లు, కూసం రమేష్, ఊకల్ సర్పంచ్ కక్కెర్ల సూభాష్, కొనాయమాకుల సర్పంచ్ వజ్ర రాజు, శాయంపేట సర్పంచ్ గాలి యాకయ్య, నందనాయక్ తండా సర్పంచ్ వీరన్న, మరియపురం సర్పంచ్ అర్పిత దిలీప్ రెడ్డి,చంద్రయిపల్లి సర్పంచ్ ఉగ్గే మౌనిక ప్రశాంత్,ఉప స‌ర్పంచ్ లు మాజీ ప్ర‌జాప్ర‌తినిధులు,వివిధ‌గ్రామాల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!