Saturday, November 9, 2024

E-Paper

Homeతెలంగాణవరంగల్ ఎంపీ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య పేరు ఖరారు చేసిన పార్టీ చీఫ్ కేసీఆర్

వరంగల్ ఎంపీ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య పేరు ఖరారు చేసిన పార్టీ చీఫ్ కేసీఆర్

బీఆర్ఎస్ పార్టీ వెళ్ళిపోయినా తాటికొండ రాజయ్యకు వరంగల్ పార్లమెంట్ టికెట్ ఇచ్చెందుకు రాజయ్యపేరును దాదాపు ఖారారు చేశారు. అదికారికంగా ప్రకటించడంమే తరువాయి. తెలంగాణ ఉద్యమంలో కాలంలో కాంగ్రెస్ పార్టీకి ఎమ్మేల్యే పదవికి రాజీనామా చేసి నాటి టిఆర్ఎస్ పార్టీలో చేరారు. తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో కడియం శ్రీహరీ మీద పోటీ చేసి గెలుపోందారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తరువాత మొదటి డిప్యూటి సిఎం తాటికొండ రాజయ్యను నియమించారు. మారిన రాజకీయ సమీకరణలో రాజయ్యను డిప్యూటి సిఎం నుండి తొలగించి కడియం శ్రీహరికి డిప్యూటి సిఎంగా పదవి ఇచ్చినప్పటినుండి స్టేషన్ ఘణపురంలో బీఆర్ఎస్ పార్టీలో రెండు వర్గాలుగా ఉన్నాయి. తాటికొండ వ్యవహరశైలి తోపాటు కడియం శ్రీహరీ రాజయ్యకు బీఆర్ఎస్ పార్టీలో ఎదుగుదల లేకుండా చేశారని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఒకధశలో ఇద్దరు ఒకే పార్టీలో ఉన్న తాజగా జరిగిప అసెంబ్లీ ఎన్నికలలో రాజయ్యకు టికెట్ కేసీఆర్ కేటాయించక పోవడంతో రాజయ్య ఎమ్మేల్సీ ఇస్తామన్నారు. రాజయ్య బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతామని అనడంతో కాంగ్రెస్ పార్టీ నేతలు గాంధీ భవన్ ముందు నిరసన తెలిపారు. బీఆర్ఎస్ వరంగల్ ఎంపి అభ్యర్థిగా కడియం కావ్యను టికెట్ ఇవ్వడంతో అనంతరం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మేల్యే కడియం శ్రీహరీ, కూతురు కావ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. కావ్వకు ఎంపి టికెట్ కేటాయించారు. దీంతో బీఆర్ఎస్ అభ్యర్థిని ఎంపిక చేయడంకొసం ఉమ్మాడి వరంగల్ జిల్లానుండి పలువురి పేర్లు పరిశీలించిన చివరికి బీఆర్ఎస్ పార్టీ నుండి వెళ్ళిన తాటికొండ రాజయ్య ఇతర పార్టీలలో చేరక పోవడం వరంగల్ జిల్లాలో అందరికి సుపరిచం ఉన్న వ్యక్తి సరియైన అభ్యర్థి తాటికొండ రాజయ్యను ఎంపి అభ్యర్థిగా ఎన్నికలలో పోటీకి దింపాలని రాజయ్యతో మంతనాలు జరిపి తీరిగి బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకొని ఆయప అభ్యర్థిత్వన్ని ఖారారు చేసినట్లు సమాచారం . వరంగల్ ఎంపి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఒక్క సీటు మాదిగలకు కేటాయించక పోవడం ఇప్పిటికే ఆ వర్గం ఓటర్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తుల కాంగ్రెస్ పార్టీ అదిష్టానంపై వ్యతిరేకత ఉంది. తాజాగా బీఆర్ఎస్ పార్టీ నుండి మాదిగ సమాజిక వర్గం నుండి సీటు ఇచ్చి ఆ వర్గం ఓట్లను పోందవచ్చు అనే అవకాశంతో తాటికొండ రాజయ్యకు టికెట్ దాదాపు ఖరారు అయింది. అదికారకింగా ప్రకటించించవల్సిఉంది

 

Most Popular