వరంగల్ పోలీస్ కమిషనరేట్ వెస్ట్ జోన్ డీసీపీ రాజ మహేంద్ర నాయక్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు మేరకు వెస్ట్ జోన్ డీసీపీ గా రాజమహేంద్ర నాయక్ 2010 గ్రూప్ 1 అధికారి హోదా లో డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన కు రాజమహేంద్ర నాయక్ వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో సిసిఎస్ ఏసీపీగాను అలాగే ములుగు, మహబూబాబాద్ డీఎస్పీ గా పని చేసి అదనపు ఎస్పీ పదోన్నతిపై భూపాలపల్లి జిల్లా వెళ్లారు. అక్కడి నుండి ఎస్పీ గా పదోన్నతి పోంది కరీంనగర్ జిల్లా ఇంటెలిజెన్స్ ఎస్పీ గా పనిచేసారు