Friday, April 11, 2025

E-Paper

Homeజాతీయంనా దగ్గక డబ్బులు లేవు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల

నా దగ్గక డబ్బులు లేవు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల

రాజ్యసభ సభ్యులుగా ఉన్న ఎంపీలను బిజెపి పార్టీ ఈసారి లోకసభ ఎన్నికల్లో బరిలో దింపానుంది అందులో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ను పోటీ చేయాలని ఆపార్టీ అధిష్టానం సూచించారు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మల సీతారామన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బిజెపి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి పోటీ చేయాలని సూచింరని ఆమె తెలిపారు లోకసభ ఎన్నికలలో పోటీ చేయాలంటే డబ్బుతో కూడుకున్న వ్యవహారమని తన దగ్గర డబ్బులు లేవని అందుకే నేను ఎన్నికలకు దూరంగా ఉంటానని ఆమె బిజెపి పార్టీ కేంద్ర నాయకత్వానికి తెలిపింది

Most Popular