ఆయుధం వరంగల్
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ జూన్ ఒకటవ తేది నుండి 6వ తేదివరకు వరసగా సెలవులు ఉన్యయని రైతులు వవ్యసాయ ఉత్పత్తులను మార్కెట్ కు ఎవరు తీసుక రావద్దని మర్కెట్ కార్యదర్శి తెలిపారు జూన్ శనివారము” వారంతపు యార్డు బందు, రెండవ తేది ఆదివారము” వారంతపు సెలవు మూడవ తేది సోమవారము” నుండి ఐదవ తేది బుధవారము లోక్ సభ – 2024 సాధారణ ఎలక్షన్ కౌంటింగ్ సందర్భముగా వరంగల్ హన్మకొండ జిల్లా ఎలక్షన్ అధికారి జిల్లా కలెక్టర్, ఆదేశాల మేరకు మార్కెట్ యార్డునకు సెలవులు ప్రకటించారు.ఆరవ తేది గురువారము” అమావాస్య సెలవు శనివారం నుండి గురువారం వరకు వరసగా(6) రోజులు మార్కెట్ బందు ఉండగలదు.తిరిగి 7వ తేది శుక్రవారం రోజున మార్కెట్ పున:ప్రారంభ మవుతుందని వివరించారు. రైతుసోదరులు గమనించి తమ వ్యవసాయ ఉత్పత్తులను బందు రోజులలో తమ సరుకులను మార్కెట్ యార్డునకు తరలించి ఇబ్బందులకు గురి కావద్దని కోరనైనది రైతులకు సూచించారు.వ్యాపారస్తులందరికి, గుమాస్తా,దడవాయి కార్మికులు గమనించాలని కొరారు.