Saturday, November 30, 2024

E-Paper

Homeజాతీయంబీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను 23వరకు జ్యుడిషియల్ కష్టడీ

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను 23వరకు జ్యుడిషియల్ కష్టడీ

డీల్లి లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కేసీఆర్ కూతురు కవితను డీల్లిలో సిబిఐ అధికారులు రౌజ్ అవెన్యూలోని సిబిఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆమెకు ఈ నెల 23 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. దీంతో అధికారులు మరోసారి కవితను తిహార్ జైలుకు తరలించనున్నారు. 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించాలని సీబీఐ కోరగా.. కోర్టు 9 రోజులకు అనుమతించింది.

Most Popular