కాళేశ్వరం ప్రాజెక్టు లోని మేడిగడ్డ బ్యారేజీని మంగళవారం నాడు ముఖ్యమంత్రి తోపాటు ప్రజాప్రతినిధుల బృందం పరిశీలించారు. బ్యారెజ్ దెబ్బదిన్న పియర్స్ ను మేడి గడ్డ లక్ష్మీ బ్యారేజ్ కాపర్ డ్యాం కుడివైపు కు చేరుకొని పగుల్లను సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల బృందం.తిలకించారు. ఈ కార్యక్రంమలో సిఎం రేవంత్ రెడితోపాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి , పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరారవుతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎంఐఎం నేతలు.. ప్రాజెక్టు దెబ్బతిన్న ప్రాంతాన్ని పరిశీలించారు. బిజెపి ఎమ్మేల్యేలు బిఆర్ఎస్ శాసన సభ్యులు సభ్యులు ఈ పర్యటనకు దూరంగా ఉన్నారు.