Thursday, May 22, 2025

E-Paper

Homeసినిమాభధ్రకాళీ అమ్మవారిని దర్శించుకున్న సినీ హీరో శ్రీకాంత్

భధ్రకాళీ అమ్మవారిని దర్శించుకున్న సినీ హీరో శ్రీకాంత్

(ఆయుధం న్యూస్ వరంగల్)
వరంగల్ నగరంలోని ప్రసిద్ద గాంచిన శ్రీ భధ్రకాళి దేవాలయంలో ప్రముఖ సినీ నటుడు శ్రీకాంత్ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన సినీ హిరోకు ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. భధ్రకాళీ అమ్మ వారి దర్శనం అనంతరం శ్రీకాంత్ కు దేవాలయ అర్చకులు శేశు మహదాశీర్వచనం నిర్వహించి అమ్మవారి శేషావస్త్రములు ప్రసాదము అందించారు.

Most Popular