Saturday, November 30, 2024

E-Paper

Homeజాతీయంఫోన్ ట్యాపింగ్ లో మొదటి ముద్దాయి కేసిఆర్

ఫోన్ ట్యాపింగ్ లో మొదటి ముద్దాయి కేసిఆర్

ఫోన్ ట్యాపింగ్ లో మొదటి ముద్దాయి కేసిఆర్ అని ఆయన పై ఎ వన్ కేసు నమెదు చేయాలని మెదక్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి రఘనందన్ రావు డిమాండ్ చేశారు. దినిపై సమగ్ర దర్యప్తు జరిపించాలని రాష్ట్ర డిజిపికి పిర్యాదు చేశారు. నాటి మెదక్ కలెక్టర్ వెంకట్రామి రెడ్డి పై ఎఫ్ ఐ ఆర్ నమెదు చేయాలని అన్నారు. దుబ్బక, హూజురాబాద్ ఎన్నికల్లొ మా ఫోన్లు మా కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేయించారని అన్నారు. 2020 నాటి కేసులో మొదటి ముద్దాయిగా కేసిఆర్, రెండవ ముద్దాయిగా ఆనాటి మెదక్ జిల్లా ఇన్ చార్జీ మంత్రిగా ఉన్న హరీష్ రావును అప్పిటి జిల్లా కలెక్టర్ వెంకట్రామి రెడ్డి పై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నాడు మునుగొడు ఎమ్మేల్యే అభ్యర్థిగా పోటీ చేసిప కొమటి రెడ్డి రాజగొపాల్ రెడ్డి వివేక్ వెంకటస్వామి మీ ఫోన్లు ట్యాపింగ్ చేశారని నేడు మీరు అదికారంలో ఉన్నారని మీరు కూడా పిర్యాదు చేయాలని వారిని కొరారు.

Most Popular