Friday, April 11, 2025

E-Paper

Homeజాతీయంశ్రీరామ నవమీ రోజు బాలరాముడి నుదుటి మీద సూర్య తిలకం ఆవిష్కృతం కానున్నది.

శ్రీరామ నవమీ రోజు బాలరాముడి నుదుటి మీద సూర్య తిలకం ఆవిష్కృతం కానున్నది.

భారతదేశంలో రఘువంశ తిలకుడికి తిలకం దిద్దెందుకు స్వయానా సూర్య భగవానుడే దివికి రానున్నాడు. శ్రీ రామ నవమి పర్వ దినాన మధ్యాహ్నం 12:00 గం” లకు ఉత్తరప్రదేశ్ లోని రామ జన్మ భూమిలోని అయోధ్య రామ మందిరం లో కొలువైన బాల రాముడి నుదుటి మీద సూర్య తిలకం ఆవిష్కృతం అవుతుంది దీనిని రామ భక్తులందరూ ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నారు.

Most Popular