Saturday, November 30, 2024

E-Paper

Homeజాతీయంతెలంగాణ గవర్నర్ రాజీనామా

తెలంగాణ గవర్నర్ రాజీనామా

ప్రత్యక్ష రాజకీయాలకొసం తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ తన పదవికి రాజినీనామా చేసి ఆ లేఖను రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముకు పింపించారు.త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లొ పోటీ చేసేందుకు అమె ఆసక్తి కనబరుస్తున్నారు.ఈ మేరకు ఆమె గవర్నర్ పదవికి రాజీనామా కు సిద్దపడ్డారు.గతంలో తమిళనాడు రాజకీయాలలో క్రీయాశీలకంగా పనిచేశారు.మరల క్రీయాశీల రాజకీయాలకొసం తన పదవికి రాజీనామా చేసి ఎంపిగాపోటీ చేసేందుకుఆసక్తి కనబరుస్తున్నారు.చెన్నైసెంట్రల్ నియెజకవర్గం తుత్తుకూడి నియెజకవర్గం నుండి ఎంపిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.

Most Popular