Friday, April 18, 2025

E-Paper

Homeతెలంగాణహన్మకొండలొ బిఆర్ఎస్ పార్టీ అవిర్భవదినొత్సం

హన్మకొండలొ బిఆర్ఎస్ పార్టీ అవిర్భవదినొత్సం

ఆయుధం హన్మకొండ
హన్మకొండలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయం లో మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ జెండా ఎగురవేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, శాసనమండలి వైస్ చైర్మన్ బండా ప్రకాష్,బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు మరియు నాయకులు పాల్గొన్నారు.

Most Popular