Friday, April 11, 2025

E-Paper

Homeతెలంగాణఈవీఎంల గొదామును వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సందర్శించారు.

ఈవీఎంల గొదామును వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సందర్శించారు.

వరంగల్ ఆయుధం
వరంగల్ ఎనుమాముల మార్కెట్ యార్డ్ లో ఈవీఎంల గొదామును మంగళవారం నాడు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సందర్శించారు.గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలకు నిర్వహిస్తున్న మొదటిదశ తనిఖీల ప్రక్రియను పరిశీలించి సమర్ధ నిర్వహణకు జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య పలు సూచనలు చేశారు.

Most Popular