Thursday, April 3, 2025

E-Paper

Homeతెలంగాణకూరగాయల మార్కెట్ ను పరిశీలించిన మంత్రి కొండా సురేఖ

కూరగాయల మార్కెట్ ను పరిశీలించిన మంత్రి కొండా సురేఖ

ఆయుధం వరంగల్
రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖామాత్యులు కొండా సురేఖ మంగళవారం నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా, జిడబ్ల్యూ ఎంసీ కమిషనర్ డాక్టర్ అశ్వినీ తానాజీ లతో కలసి వరంగల్ లక్ష్మీపురం కూరగాయల మార్కెట్ ను పరిశీలించి, రైతులు,వ్యాపారులు,విక్రయదారుల సమస్యలు అడిగి తెలుసుకొని సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు.

Most Popular