Thursday, May 22, 2025

E-Paper

Homeతెలంగాణపరిశ్రమల అభివృద్ధికి చర్యలు: కుడా వైస్ చైర్ పర్సన్ అశ్విని తానాజీ వాకడే

పరిశ్రమల అభివృద్ధికి చర్యలు: కుడా వైస్ చైర్ పర్సన్ అశ్విని తానాజీ వాకడే

కాకతీయపట్టణాభివృద్ధిసంస్థపరిధిలొ పరిశ్రమల అభివృద్ధికి చర్యలు చేపట్టనున్నట్లు కుడా వైస్ చైర్ పర్సన్ గ్రేటర్ వరంగల్ మునిసిఫల్ కార్పొరేషన్ కమీషనర్ అశ్విని తానాజీ వాకడే తెలిపారశనివారం కుడా పరిధి లోని కొత్తపేట ప్రాంతంలో ఇండస్ట్రియల్ జోన్ లో డెవలప్మెంట్ కొరకు అనుమతుల జారీ కోసం వైస్ చైర్మన్ క్షేత్ర స్థాయిలోపర్యటించిఅందుకుగల అవకాశాలనుపరిశీలించిఅధికారులనుఅడిగి తెలుసుకున్నారు.ఈకార్యక్రమంలో సిపిఓ అజిత్ రెడ్డి ఏపిఓ రామారావు జేపిఓ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Most Popular