Saturday, November 30, 2024

E-Paper

Homeతెలంగాణమున్సిపల్ పరిపాలన భవన నిర్మిత ప్రాంతాన్ని పరిశీలించిన సి ఎం ప్రత్యేక వ్యక్తిగత కార్యదర్శి

మున్సిపల్ పరిపాలన భవన నిర్మిత ప్రాంతాన్ని పరిశీలించిన సి ఎం ప్రత్యేక వ్యక్తిగత కార్యదర్శి

గ్రేటర్ వరంగల్ నగరంలోని మున్సిపల్ కార్పోరేషన్ కార్యలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించనున్న పరిపాలన భవన ప్రాంతాన్ని సోమవారంముఖ్యమంత్రి ప్రత్యేక వ్యక్తిగత కార్యదర్శి అజిత్ రెడ్డి మేయర్ సుధారాణి తో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా మేయర్ ఆయన కు భవన నిర్మాణ తీరును వివరించారు.ఈ కార్యక్రమం లో వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద తదితరులు పాల్గొన్నారు.

Most Popular