వరంగల్ (తూర్పు) నియోజక వర్గ పరిధి లోని ఏం కే నాయుడు కన్వెన్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళా ను రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ( సీతక్క) తో కలిసి రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖకొండ సురేఖ జ్యోతి ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ డా.సత్య శారద, బల్దియా కమిషనర్ డా.అశ్విని తానాజీ వాకడే,రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ అప్జల్ బియాబాని ఖుస్రూ పాషా, అదనపు కలెక్టర్ సంధ్య రాణి కార్పొరేటర్లు, జిల్లా, జిడబ్ల్యూ ఎంసీ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.