గ్రేటర్ వరంగల్ నగరపాలక సంస్థ కమీషనర్ అశ్వినీతానీజీవాఖేడే శనివారం నగరంలోని పలు ప్రాంతాలను సందర్శించారు. హన్మకొండ లోనికాకతీయ డిగ్రీ కళాశాల సమీపంలో, హంటర్ రోడ్ జూ పార్క్ ఎదురుగా, నంది హిల్స్,దర్గా ఖాజీపేట రైల్వే ట్రాక్ ,ప్రెసిడెన్సీ స్కూల్ హన్మకొండ, గుండ్ల సింగారం, తదితర ప్రాంతాల్లో నాలాల డిసిల్ట్టేషన్, పారిశుధ్యాన్ని పరిశీలించారు రానున్న వర్షకాలంలో నీటి నిలువ ప్రాంతాలను నాలను నీరునిలువకుండా సమర్ధ నిర్వహణకు అధికారులను ఆదేశించారు.