Friday, November 29, 2024

E-Paper

Homeతెలంగాణవైఆర్ టీవీ జర్నలిస్ట్ రంజిత్ అక్రమ అరెస్టును ఖండించిన నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్...

వైఆర్ టీవీ జర్నలిస్ట్ రంజిత్ అక్రమ అరెస్టును ఖండించిన నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి

ఆయుధం నర్సంపేట
వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ,దుగ్గొండి మండలం తొగరాయి గ్రామం చెందిన వైఆర్ టీవీ జర్నలిస్టు రంజిత్ నిజాన్ని నిర్భయంగా మాట్లాడితే తప్పు ఏంటిఅని జర్నలిస్ట్,వైఆర్ టీవీ రంజిత్ అక్రమ అరెస్టును నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఖండించారు.రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనే స్థాయిని మరిచి అసభ్య పదజాలం వాడుతున్నాడు,అయిన మీద ఎలాంటి కేసులు పెట్టాలి, ఎ విధంగా శిక్షించాలి..ప్రశ్నించేవారు అంటే రేవంత్ రెడ్డికి ఎందుకంత భయం,రాష్ట్రంలో ఎవరు ప్రశ్నించిన వాళ్లపై అక్రమకేసులు పెడుతూ దాడులు చేస్తున్నారని అన్నారు.మీ 11 నెల ఎంతోమంది జర్నలిస్టుల పైన అక్రమ కేసులు నిత్యం నిత్యం కృత్యమయ్యాయనిముఖ్యమంత్రి చేసే దద్దమ్మ పనులను నిడదీసినందుకే రజిత్ ను నిర్బంధించారని వెంటనే రంజిత్ ను విడుదల చేయాలి, అక్రమ కేసులను ఎత్తివేయాలని అయన డిమాండ్ చేశారు.

Most Popular