ePaper
Thursday, September 24, 2026
ePaper

BUSINESS

గణేష్‌ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

0
ఆయుధం న్యూస్ వరంగల్‌ వరంగల్‌ జిల్లాలో బుధవారం నిర్వహించనున్న గణేష్‌ విగ్రహాల నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయడమైనదని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద...

బిక్షాటన రహిత నగరంగా వరంగల్‌ను తీర్చిదిద్దాలి

0
ఆయుధం న్యూస్ వ‌రంగ‌ల్ వరంగల్ నగరాన్ని బిక్షాటన రహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సమగ్ర కార్యాచరణ చేపట్టాలని బల్దియా కమిషనర్ టి. వెంకన్న అధికారులను ఆదేశించారు. రహదారులు, బహిరంగ ప్రదేశాల్లో బిక్షాటనకు...

పరకాల ఏరియా ఆసుపత్రిలో వైద్య సేవలు త్వరగా అందుబాటులోకి తీసుకురావాలి

0
ఆయుధం న్యూస్ హ‌న్మ‌కొండ‌ హ‌న్మ‌కొండ జిల్లా పరకాల లో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సందర్శించి, ఆయా విభాగాల్లో మౌలిక వసతులు, ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.పరకాలలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఏరియా...

హ‌న్మ‌కొండలో ఓబీసీ ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి

0
ఆయుధం న్యూస్ హనుమకొండ తెలంగాణ ఉద్యమ నాయకుడు, స్వాతంత్య్ర‌ సమరయోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 14వ వర్ధంతిని హనుమకొండ రాంనగర్ లోని బీసీ భవన్ లో ఓబీసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారుబీసీ నేతలు,...

వ‌రంగ‌ల్ ఎంజిఎం ఆసుప‌త్రి ఆరోగ్యశ్రీ వార్డులో పైకప్పు కూలి రోగులు గాయపడటం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట.

0
ఆయుధం న్యూస్ వ‌రంగల్ ఉత్తర తెలంగాణకే తలమానికమైన, వరంగల్ నగరంలోని అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రి అయిన ఎంజీఎం ఆసుపత్రి కాంగ్రెస్ ప్రభుత్వ చేతకానితనం వల్ల వెంటిలేటర్‌పై కొట్టుమిట్టాడుతోందని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట...
error: Content is protected !!