ePaper
Monday, May 25, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్ఎన్టీఆర్విజయవాడలో బీ.ఆర్ అంబేద్కర్ కళా వేదికను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు

విజయవాడలో బీ.ఆర్ అంబేద్కర్ కళా వేదికను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు

📰 Generate e-Paper Clip

ఆయుధం న్యూస్ విజయవాడ
విజయవాడలో నూతనంగా నిర్మించిన డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ కళా వేదికను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. కళావేదికలో అంబేద్కర్ చిత్రపటానికి సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!