ఆయుధం న్యూస్ హన్మకొండ
తెలుగు విశ్వవిద్యాలయంలో విధులు నిర్వహిస్తున్న గడ్డం వెంకన్న ప్రొఫెసర్ గా పదోన్నతి పొందిన సందర్భంగా తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం, TPUS వరంగల్ జిల్లా తరఫున వారిని రాష్ట్ర అధ్యక్షులు ఈగ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రం రాజమౌళి, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు బొద్దుల.వెంకటేశ్వర్లు,జిల్లా ప్రచార కార్యదర్శి కోడూరి రమేష్, భాసాని సురేష్ తదితరులు పాల్గొన్నారు.
