ePaper
Wednesday, November 4, 2026
ePaper
Homeతెలంగాణహన్మకొండ‘చెకుముకి సైన్స్ సంబురాలు–2026’ పోస్టర్‌ను అవిష్క‌ర‌ణ‌

‘చెకుముకి సైన్స్ సంబురాలు–2026’ పోస్టర్‌ను అవిష్క‌ర‌ణ‌

📰 Generate e-Paper Clip

ఆయుధం న్యూస్ ములుగు
జన విజ్ఞాన వేదిక తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘చెకుముకి సైన్స్ సంబురాలు–2026’ పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క ఆవిష్కరించారు. నవంబర్ 12న పాఠశాల స్థాయి, నవంబర్ 21న మండల స్థాయి, నవంబర్ 29న జిల్లా స్థాయి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 12, 13 తేదీల్లో మేడ్చల్‌లోని సీఎంఆర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో రాష్ట్ర స్థాయి సైన్స్ సంబురాలు జరగనున్నాయి. వీటిలో భాగంగా సైన్స్ ప్రదర్శనలు, సైన్స్ మ్యాజిక్ షో, శాస్త్రవేత్తలతో ముఖాముఖి, సైన్స్ కార్నివాల్ తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!