ePaper
Thursday, September 10, 2026
ePaper
Homeతెలంగాణవరంగల్బాలగంగాధర్ జయంతి వేడుకలు

బాలగంగాధర్ జయంతి వేడుకలు

📰 Generate e-Paper Clip

ఆయుధం న్యూస్ వ‌రంగ‌ల్
గ్రేట‌ర్ వరంగల్ కాశీబుగ్గ 21 డివిజన్ తిలక్ రోడ్ లో బాలగంగాధర్ తిలక్ 170 వ జయంతి వేడుకలు తిలక్ రోడ్ అభివృద్ది కమిటీ ఆధ్వర్యంలో జ‌న్మ‌దిన వేడుక‌లను నిర్వ‌హించారు. బాల గంగాధర్ తిలక్ విగ్రహానికి తిలక్ రోడ్ డెవలప్ మెంట్ కమిటీ అధ్యక్షుడు లక్కి రెడ్డి పూర్ణేందర్ రెడ్డి పూల మాలలువేసి నివాళులు అర్పించారు. బాలగంగాధర్ తిలక్ భారత దేశ స్వతంత్రి కోసం పోరాడి, దేశం కోసం ఎనలేని కృషి చేసిన వ్యక్తి బాలగంగాధర్ తిలక్ అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో మిరియాల రాజేందర్, గుములపురం ఉప్పలయ్య, కుసుమ ఉమేష్, సుందరగిరి శ్రీనివాస్,చందనాలశ్రీనివాస్,గుండుశంకర్,అమర్నాథ్, సూర్యనారయణ,జగదీశ్వర్,శ్రవణ్,శ్రీకాంత్,నర్సింహాచారి,సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!