ePaper
Wednesday, June 17, 2026
ePaper
Homeభక్తి - ఆధ్యాత్మికతభక్తుల కోరికలు తీర్చే భద్రకాళి అమ్మ...

భక్తుల కోరికలు తీర్చే భద్రకాళి అమ్మ…

📰 Generate e-Paper Clip

వరంగల్ : కాకతీయ కాలం నాటి చారిత్రత్మక భద్రకాళి ఆలయం అతి పురాతనమైనది. నాటి ఏకశిలా నగరము నేటి గ్రేటర్ వరంగల్ నగరంలోని భద్రకాళి దేవాలయంలో భద్రకాళీ అమ్మవారు ఎనిమిది చేతులతో గంభీర రూపంలో దర్శనమిస్తారు. కాకతీయుల ఆరాధ్య దైవమైన ఈ అమ్మవారు, భద్రకాళీ చెరువు ఒడ్డున ప్రశాంతమైన వాతావరణంలో కొలువై ఉన్నారు.

భక్తులు కోరిన కోరికలు తీర్చే అమ్మవారు కొంగు బంగారంగా విరజిల్లుతున్నారు. ఆషాడ మాసంలో శాకాంబరీ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి.శరన్నవరాత్రి (దసరా) నవరాత్రి ఉత్సవాలు, వసంత నవరాత్రి ఉత్సవాలు, భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణ బ్రహ్మోత్సవాలుచాలా వైభవంగా జరుగుతాయి. నాటి కాకతీయ రాజులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారని చరిత్రకారులు తమ గ్రం ధాలదేకించి లికించారు. దేవాలయంలో భద్రకాళి అమ్మవారితో పాటు భద్రేశ్వరుడు ఇక్కడ లింగ రూపంలో దర్శనమిస్తాడు. సుబ్రహ్మణ్య స్వామి, వల్లభ గణపతి, హనుమంతుని విగ్రహలు కొలువు తీరారు.అమ్మవారిని దర్శించుకునేందుకు దేశంలోని వివిధ ప్రాంతాన్నించే కాక విదేశాల నుండి కూడా భక్తులు తరలివస్తారు.కాకతీయ కాలం నాటి చారిత్రత్మక భద్రకాళి ఆలయం అతి పురాతనమైనది. నాటి ఏకశిలా నగరము నేటి గ్రేటర్ వరంగల్ నగరంలోని భద్రకాళి దేవాలయంలో భద్రకాళీ అమ్మవారు ఎనిమిది చేతులతో గంభీర రూపంలో దర్శనమిస్తారు. కాకతీయుల ఆరాధ్య దైవమైన ఈ అమ్మవారు, భద్రకాళీ చెరువు ఒడ్డున ప్రశాంతమైన వాతావరణంలో కొలువై ఉన్నారు.
భక్తులు కోరిన కోరికలు తీర్చే అమ్మవారు కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు. ఆషాడ మాసంలో శాకాంబరీ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి.శరన్నవరాత్రి (దసరా) నవరాత్రి ఉత్సవాలు, వసంత నవరాత్రి ఉత్సవాలు, భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణ బ్రహ్మోత్సవాలుచాలా వైభవంగా జరుగుతాయి. నాటి కాకతీయ రాజులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారని చరిత్రకారులు తమ గ్రం ధాలలో లికించారు. దేవాలయంలో భద్రకాళి అమ్మవారితో పాటు భద్రేశ్వరుడు ఇక్కడ లింగ రూపంలో దర్శనమిస్తాడు. సుబ్రహ్మణ్య స్వామి, వల్లభ గణపతి, హనుమంతుని విగ్రహలు కొలువు తీరారు. అమ్మవారిని దర్శించుకునేందుకు దేశంలోని వివిధ ప్రాంతాన్నించే కాక విదేశాల నుండి కూడా భక్తులు తరలివస్తారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!