ePaper
Friday, June 26, 2026
ePaper
Homeతెలంగాణహన్మకొండపెద్ద‌మ్మ త‌ల్లికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించిన మాజీ ఎమ్మేల్యే అరూరి రమేష్

పెద్ద‌మ్మ త‌ల్లికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించిన మాజీ ఎమ్మేల్యే అరూరి రమేష్

📰 Generate e-Paper Clip

ఆయుధం న్యూస్ హ‌న్మ‌కొండ‌
వర్ధన్నపేట నియోజకవర్గం హాసన్ పర్తి మండలం మల్లారెడ్డిపల్లి గ్రామంలో నూతనంగా నిర్వహించిన పెద్దమ్మ తల్లి ప్రతిష్ట మహోత్సవ వేడుకలో ప్రత్యేక పూజలను వర్ధన్నపేట మాజీ శాసనసభ్యులు అరూరి రమేష్
నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డిపల్లి పిఎసిఎస్ మాజీ చైర్మన్ జక్కు రమేష్ గ్రామ ప్ర‌జ‌లు పాల్గోన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!