ePaper
Tuesday, June 30, 2026
ePaper
Homeతెలంగాణవరంగల్జీడబ్ల్యూఎంసీ నూతన కమిషనర్‌గా వెంకన్న బాధ్యతల స్వీకరణ

జీడబ్ల్యూఎంసీ నూతన కమిషనర్‌గా వెంకన్న బాధ్యతల స్వీకరణ

📰 Generate e-Paper Clip

ఆయుధం న్యూస్ వ‌రంగ‌ల్
గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ మున్సిపల్ కార్పోరేష‌న్ ప్రధాన కార్యాలయంలో నూతన కమిషనర్ గా వెంకన్న ఉద్యోగ‌ బాధ్యతలు చేపట్టారు. అంత‌కు ముందు చారిత్ర‌త్మ‌క శ్రీ భ‌ధ్ర‌కాళీ మాత‌ను ద‌ర్శించుకొన్నారు. నూత‌న‌ క‌మీష‌న‌ర్ రాక‌తో మునిసిప‌ల్ అధికారులు ఆయ‌న‌కు స్వాగ‌తం ప‌లికారు.

 

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!