ePaper
Wednesday, October 28, 2026
ePaper
Homeతెలంగాణవరంగల్జాతీయ ఆయుష్ మిషన్ కింద ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

జాతీయ ఆయుష్ మిషన్ కింద ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

📰 Generate e-Paper Clip

ఆయుధం న్యూస్ వరంగల్
జాతీయ ఆయుష్ మిషన్ పథకం కింద వరంగల్ జిల్లా ఆయుష్ శాఖలో ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న 12 పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వరంగల్ జిల్లా కలెక్టర్ శ్రీమతి సత్య శారద  సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
పిజీ అర్హత కలిగిన ఆయుష్ డాక్టర్-1, ఆయుష్ మెడికల్ ఆఫీసర్ 4 ,డైటిషన్1, సైకొసొషల్ కౌన్సిలర్ 1, యోగ ప్రొఫెషనల్ శిక్షకులు 1,   మల్టిపుల్ పాస్ వర్కర్ 4, పోస్టులకు సంబంధించి దరఖాస్తులు . ఈ నెల 27, నుండి,31. తేదీలలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, వరంగల్  కార్యాలయంలో దరఖాస్తు లు స్వీకరించబడుతాయని కలెక్టర్ తెలిపారు

 

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!