ePaper
Tuesday, July 21, 2026
ePaper
Homeతెలంగాణహైదరాబాద్భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి

భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి

📰 Generate e-Paper Clip

ఆయుధం న్యూస్ హైదార‌బాద్
అమెరికాలోని కాలిఫోర్నియాలో ఇటీవల జరిగిన యూఎస్ ఓపెన్ సూపర్-300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ (BWF Super 300 US Open)లో రన్నరప్‌గా నిలిచిన భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!